ఆధునికమైన తెనేపట్టుని తయారు చేయడం

పారంపరికమైన పట్టుల్లో, ఒకదానికొకటి అతుక్కొని ఉండే గదులని తేనెటీగలే తయారుచేసుకొంటాయి. వాటినుంచి తేనెని సేకరించడం కష్టం. పారంపరికమైన తేనెపట్టులోనుంచి ఏడాదిలో రెండుమూడుసార్లు మాత్రమే తేనె తీయడానికి వీలవుతుంది. పారంపరిక తేనెపట్లతో పోల్చితే, ఆధునిక తేనెపట్టు రెండు-మూడింతలు తేనెని ఉత్పత్తి చేస్తుంది.

Current language
تيليجو
Need a language?
If you would like this video translated into other languages, please contact kevin@accessagriculture.org
Translated in
INDIA
Translation funded by
KGJ
Uploaded
9 months ago
Duration
15:30
Produced by
Practical Action Nepal