ద్రవరూపంలోనూ, ఘన రూపంలోనూ ఉండే సేంద్రియ జైవిక ఎరువులు

ఆరోగ్యవంతమైన పంటల కోసం మీకు ఆరోగ్యవంతమైన నేల కావాలి. ఆరోగ్యవంతమైన మట్టిలో చాలా మంచి సూక్ష్మజీవులు, వానపాములు ఉంటాయి. అర హెక్టారుకు సరిపోయే జైవిక ఎరువుని సిద్ధం చేయడానికి 10 కిలోల తాజా ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి లేదా మరేదైనాపిండి, బెల్లంగానీ శుద్ధి చేయని చక్కెరగానీ, కొద్దిగా ఆరోగ్యవంతమైన మట్టి మీకు అవసరమవుతాయి.

বর্তমান ভাষা
তেলেগু
অন্য ভাষায় প্রয়োজন?
এই ভিডিওটি অন্য ভাষায় অনুবাদের জন্য অনুগ্রহ করে যোগাযোগ করুন kevin@accessagriculture.org
আপলোড হয়েছে
1 year ago
প্রযোজনা
Atul Pagar, WOTR
ডিজাইনার এবং নির্মাতা Adaptive - The Drupal Specialists