కుండలతో సాగునీటి ఏర్పాటు

కుండ సాగు పద్ధతిలో, గుండ్రని మట్టి కుండలను పంట దగ్గర మట్టిలో పాతిపెట్టి నీళ్ళు నింపుతారు. కుండకి ఉన్న బెజ్జాలగుండా నీళ్ళు మెల్లిగా బయటకు వెళ్లి మొక్కల వేళ్ళని చేరతాయి.

మొక్కలు ఆ నీళ్ళని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి  నీళ్ళు  బయటి వస్తాయి. ఈ విధంగా, మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్ళనే కుండ అందిస్తుంది.

Langue courante
Telugu
Besoin d'une langue?
Si vous souhaitez cette vidéo traduite dans d'autres langues, s'il vous plaît contacter kevin@accessagriculture.org
Traduit en
INDIA
Traduction financée par
KGJ
Transféré
2 months ago
Durée
13:24
Produit par
Green Adjuvants