కత్తెర తెగులు పురుగులను పసిగట్టడానికి స్కౌటింగ్

పురుగుమందులను చల్లడానికి ఖర్చు ఎక్కువవుతుంది. అంతేకాక, ఈ తెగులును అదుపు చేయడం కష్టం. మొదటి 6 వారాల్లో, వారానికి రెండుసార్లు మీ పొలాన్ని చూడండి. గుడ్లుగానీ చిన్న చిన్న పురుగులుగానీ కనిపిస్తే చేత్తో నలిపి చంపండి. స్కౌటింగ్ చాలా ముఖ్యం. అది చెయ్యకపోతే, చివరికి మీకు పంట దక్కదు.

Current language
Telugu
Need a language?
If you would like this video translated into other languages, please contact kevin@accessagriculture.org
Translated in
INDIA
Translation funded by
KGJ
Uploaded
1 year ago
Duration
14:10
Produced by
Agro-Insight and FAO