టమేటాల కోసం ఒక కూలింగ్ చాంబర్ ని తయారు చేయడం ఎలా

మీరు ఎంపిక చేసిన టమేటాలు ఎక్కువకాలం నిలవుండాలంటే, వేడిని తగ్గించే మార్గం కావాలి.  గ్రామాల్లో కరెంటు కొరత ఉంటుంది కాబట్టి, నాజూకైన ఈ పంట వేడిని తగ్గించడానికి ఉపాయాలు వెతకవలసిందే. నైజీరియా, కానో స్టేట్ లోని దంబట్టాకి చెందిన కొందరు రైతులు, స్థానికంగా దొరికే మట్టి ఇటుకలతో చాలా బాగా పనిచేసే కూలింగ్ ఛాంబర్ ని రూపొందించారు.

Current language
Telugu
Need a language?
If you would like this video translated into other languages, please contact kevin@accessagriculture.org
Translated in
INDIA
Translation funded by
KGJ
Uploaded
1 year ago
Duration
5:44
Produced by
Countrywise Communication