తేనెను డబ్బుగా మార్చడం

సంప్రదాయకంగా, తేనెగూళ్ళను మొత్తంగా అమ్మేవారు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదార్లు గూళ్ళనుండి తీయబడిన తేనెనే ఇష్టపడుతున్నారు. ఇలా తయారుచేయబడిన తేనె పరిశుద్ధంగా  మరియు వాడటానికి వీలుగా , చాలకాలం నిల్వ ఉండే విధంగా ఉండాలి. తేనె  నాణ్యతను కాపాడటానికి మూడు ప్రాథమిక నియమాలను పాటించాలి:  పరిపక్వమైన తేనెనే కోయాలి. కోతలు మరియు  తయారీ  సమయాలలో  అత్యంత ఉన్నతమైన పరిశుభ్రతను  పాటించాలి. తయారీకి వాడే పరికరాలు మరియు నింపే డబ్బాలు శుచిగా , పొడిగా  ఉండాలి . 

Idioma atual
Telugu
Precisa de um idioma?
If you would like this video translated into other languages, please contact kevin@accessagriculture.org
Translated in
INDIA
Translation funded by
KGJ
Publicado em
1 year ago
Duração
11:00
Produzido por
NASFAM, NOGAMU, Egerton University, ATC/UNIDO
Criado e produzido por Adaptive - The Drupal Specialists