పళ్లఈగలను అదుపు చేయడానికి రాలిన పండ్లను సేకరించడం
Uploaded 3 months ago | Loading
13:00
Reference book
తన జీవితకాలంలో ఒక పళ్లఈగ కొన్ని వందల గుడ్లు పెట్టగలదు. పళ్లఈగలు కాయ తొక్కకి బెజ్జం పొడిచి, అందులో తమ గుడ్లు పెట్టడంతో, కాయ త్వరగా రాలి కుళ్లిపోతుంది. ఈ గుడ్లలో పొదగబడిన పురుగులు, వారం తర్వాత పాడైన కాయని వదిలి మట్టిలో చేరి, పళ్లఈగలుగా ఎదుగుతాయి. పురుగుపట్టిన కాయనుంచి అనేక పళ్లఈగలు వస్తాయి కాబట్టి నేల మీద పడ్డ కాయలని అలా గాలిలో వదలవద్దు.
Current language
Telugu
Produced by
Agro-Insight