పరంపరాగత రకాల సేకరణ, వర్ణన, పెంపుదల
Uploaded 5 months ago | Loading

14:53
స్థానిక ఆహారవ్యవస్థల నిరోధకశక్తిని బలోపేతం చేయడానికి, జీవవైవిధ్యతను కాపాడి సంస్కృతిని, ఆహార ఆచారాలనీ కాపాడడానికి వ్యవసాయజీవావరణం తోడ్పడుతుంది. విత్తనాల సంరక్షకులు, విత్తనాల ఉత్పాదకులు సమూహపు విత్తన బ్యాంక్ తో కలిసి, స్థానిక రకాల సేకరణ, కేరెక్టరైజేషన్, పెంపుదల, పంపిణీలను సమన్వయం చేయగలదు. ఎక్కువమంది రైతులకి స్థానిక రకాల చక్కటి విత్తనాలు లభించినప్పుడు, ప్రకృతి మీద, స్థానిక సంస్కృతి పట్ల గౌరవంతో ఉత్పత్తి చేసి వినియోగించడానికి మనకు వీలవుతుంది. అది వాతావరణంలో వస్తున్న మార్పులకు తట్టుకోవడానికి మన సమాజాన్ని ఆరోగ్యంగా, బలంగా మార్చుతుంది.
Current language
Telugu
Produced by
Agro-Insight