సమూహపు విత్తనాల బ్యాంక్ లు
Uploaded 1 month ago | Loading
15:28
స్థానిక ఆహార వ్యవస్థల నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ జీవావరణానికి సార్వభౌమత్వం కావాలి. రైతులు రసాయనిక వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతూ, సాంప్రదాయిక విత్తనాల రకాల నాణ్యతను పదిలపరచడం, వాటిని అమ్మడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. తద్వారా వ్యవసాయపు ఖర్చులు తగ్గించి, స్థానిక ఆహార సంస్కృతులకు అవి మద్దతునిస్తాయి.
Current language
Telugu
Produced by
Agro-Insight