మొక్కజొన్నలో తారుచుక్కను అదుపు చేయడం
Uploaded 3 months ago | Loading
10:31
మొక్కజొన్నకి మొక్కజొన్న తారుచుక్క తీవ్రహాని చేస్తుంది. దాన్ని అరికట్టడానికి, గత ఏడాది పంట అవశేషాలని కాల్చి వేయాలి, లేదా క్రితం సంవత్సరం మొక్కజొన్న పండించని పొలంలో మొక్కజొన్న నాటాలి. కొన్ని మొక్కజొన్న రకాలకు ఈ వ్యాధిని నిరోధించే శక్తి ఉంటుంది.
Current language
Telugu
Produced by
TV Agro-CentroAmerica