కందిమొక్కలలో విల్ట్ వ్యాధిని అదుపు చేయడం
Uploaded 3 months ago | Loading
14:23
ఫుసారియం విల్ట్ అనే ఒక శిలీంధ్ర సంబంధ వ్యాధి మట్టిలో నివసిస్తూ వ్యాధి సోకిన విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రమ మట్టిలో మూడేళ్ళ వరకూ బతికి ఉండగలదు. విత్తనాల శుద్ధివల్ల మెరుగైన మొలకలు వచ్చి, మట్టిలోగానీ విత్తనాలకుగానీ ఉన్న వ్యాధులు పంటకు సోకకుండా ఉంచడానికి తోడ్పడుతుంది. ట్రైకోడెర్మా వంటి జైవిక, సేంద్రీయ ఉత్పత్తులేవీ మీరు కొనదల్చుకోకపోతే, మీ కంది విత్తనాలను శుద్ధి చేయడానికి గోమూత్రాన్ని వాడవచ్చు. గోమూత్రం ఒక చక్కని సహజ శిలీంధ్రనాశని.
Current language
Telugu
Produced by
Atul Pagar, WOTR