ఒక మిశ్రమ హరిత ఎరువుతో భూములని సంపన్నం చేయడం
Uploaded 1 week ago | Loading
14:29
మట్టిలోకి చేర్చినప్పుడు, వేర్వేరు పంటలు, చెట్ల ఆకులు వేర్వేరు స్థాయిల్లో సూక్ష్మ-స్థూల పోషకాలని అందజేస్తాయి. ఇది జైవిక పదార్థాలని చేర్చి, మేలు చేసే మట్టి సూక్ష్మజీవులని పెంచి భూసారాన్ని పెంచుతుంది.
Current language
Telugu
Produced by
Shanmuga Priya J.