ఆహారంగా చేపలు, చేపలకు ఆహారం
Uploaded 1 week ago | Loading
10:00
ప్లవకాలు అంటే ఏమిటి, దాని ఎదుగుదలను ఉత్తేజపరచడం ఎందుకు ముఖ్యం? అనుభవజ్ఞులైన బంగ్లాదేశ్ రైతులు, తమ చెరువులలో నీళ్ళ నాణ్యతను ఎలా నిర్వహిస్తారో, చేపల ఉత్పత్తికి అదనపు మేత ఎలా పనికొస్తుందో వివరిస్తున్నారు.
Current language
Telugu
Produced by
Agro-Insight, Countrywise Communication, Digital Green, IRRI, NARC, Shushilan