పురిటి తర్వాత మహిళల ఆరోగ్యం కుదుటపడేందుకు తోడ్పడడం
Uploaded 3 months ago | Loading
11:00
ఈ వీడియోలో, నూతన మాతకు సాయపడేదేలానో నేర్చుకుంటాం: రక్తనష్టాన్ని పూడ్చుకోవడం, గర్భాశయాన్ని శుభ్రం చేసి నొప్పులు తగ్గించుకోవడం; ఆమెకు హాయిగా అనిపించడం; తన ఆకలి, శక్తిని తిరిగి పొందాడం. ఆరోగ్యంగా ఉన్న తల్లి తన బిడ్డకు చక్కగా స్తన్యమివ్వ గలుగుతుంది. దానివల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
Current language
Telugu
Produced by
AMEDD