పశువుల్లో కాలికుళ్ళుని అరికట్టడానికి మూలికల మందు
Uploaded 1 week ago | Loading
12:12
కాలికుళ్ళు అనేది తరచూ పశువులు, మేకలు, గొర్రెల గిట్టలని ప్రభావితం చేసి, అవి కుంటేట్లు చేసే ఒక వ్యాధి. ముళ్ళు, లేక చిన్న చిన్న రాళ్ళవల్ల చర్మానికి తగిలిన దెబ్బలు లేక చీరుకుపోయిన గాయాలద్వారా, గిట్టల్లోని మెత్తని కణజాలంలోకి ప్రవేశించే సూక్ష్మక్రిముల వలన కాలికుళ్ళు సోకుతుంది.
Current language
Telugu
Produced by
Atul Pagar, Anthra