జీవావరణ ఆహారాన్ని అమ్మడం ఎలా
Uploaded 1 week ago | Loading
14:38
కొన్ని మొక్కలు కీటకాలని సహజంగానే వికర్షిస్తాయి. వాటిని మీ పంట మధ్యలో నాటి పురుగులని వికర్షించవచ్చు. మీ ప్రాంతంలో పెరిగే అడవిమొక్కలని గుర్తించి, ఖర్చు లేకుండా మీరే స్వయంగా మూలికా కీటక వికర్షకాన్ని తయారు చేయవచ్చు. తెల్లసొన వచ్చేవి, చేదుగా ఉండే ఆకులు, వాసన వచ్చే ఆకులతో వికర్షక కషాయాన్ని తయారు చేసి దానికి గోమూత్రాన్ని కలపాలి. రెండు రకాల వికర్షకాలని మార్చి వాడటం మంచిది. రెండో రకం వికర్షకాన్ని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపల గుజ్జుతో తయారు చేయవచ్చు.
Current language
Telugu
Produced by
Green Adjuvants