జీవావరణ ఆహారాన్ని అమ్మడం ఎలా
Uploaded 5 months ago | Loading

15:03
సంతల్లో అమ్మేటప్పుడు, ఒక బృందంగా మీరొక గుర్తింపును ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు, ఒకే చిహ్నాలు, ఏప్రాన్లు, టేబుల్ క్లాత్ లను వాడాలి. వినియోగదారులు, వాళ్ళ పిల్లలతో వినోదాత్మక, విద్యా కార్యక్రమాలని నిర్వహించాలి. వ్యవసాయ రసాయనాలు వాడి ఉత్పత్తి చేసిన వాటికీ, జీవావరణ ఉత్పత్తులకీ తారతమ్యం ఉండేలా అమ్మే స్థలాలని సృష్టించడానికి, స్థానిక అధికారగణంతో చేతులు కలపాలి.
Current language
Telugu
Produced by
Agro-Insight