అనాస తోటల్లో అంతరపంటలుగా అరటి, బీన్స్
Uploaded 1 week ago | Loading
13:29
మొదటి సంవత్సరం, అనాస డబుల్ వరసల మధ్య వెడల్పాటి జాగాలో బీన్స్ కానీ, వేరుశనగలు కానీ పండించవచ్చు. అనాస తోటలు వేయడానికి చాలా మంది రైతులు చటలన్నీ కొట్టేస్తారు. అది తప్పు. కొంత నీడ ఉంటే అనాసలు బాగా పెరిగి నాణ్యమైన పండ్లు కాస్తాయి. అరటిమొక్కలే కాక, అనాసల మధ్య నీడ నిచ్చే కొన్ని చెట్లను కూడా నాటవచ్చు.
Current language
Telugu
Produced by
NOGAMU