పళ్లఈగలని ఆహారపు ఎరలతో చంపడం
Uploaded 3 months ago | Loading
11:57
ఆహారపు ఎరలని స్పాట్ స్ప్రే గానూ, ఎర బోనుల్లోనూ వాడవచ్చు. పళ్ల ఈగలు ఆహారపు ఎరలని 10 మీటర్ల వరకూ తక్కువ దూరాలనుంచి పసిగట్టగలవు. కొన్ని ఏరాల్లో జైవిక పళ్ల ఉత్పత్తిలో అనుమతించిన సహజ కీటకనాశని ఉంటుంది.
Current language
Telugu
Produced by
Agro-Insight