మన మొక్కజొన్నలని చక్కగా నిలవ చేసుకుందాం
Uploaded 2 months ago | Loading
0:00
నిల్వ చేసే ముందు మొక్కజొన్న గింజలు బాగా పొడిగా, శుభ్రంగా ఉండాలి. మీరు వాటిని సరిగ్గా లోహపు గాదెలలో నిల్వ చేస్తే అవి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా జబ్బులు సోకకుండా ఉంటాయి.
Current language
Telugu
Produced by
TV Agro-CentroAmerica