సుసంపన్నమైన జైవికఎరువుని తయారుచేయడం
Uploaded 1 week ago | Loading
16:06
మిశ్రమంలోని దినుసులు, మొక్కలు వెంటనే పీల్చుకునే పోషకాలుగానూ, హార్మోన్లుగానూ మారడానికి మిశ్రమాన్ని పులియబెట్టాలి. మీరు వాడిన దినుసులు, వాతావరణాన్ని బట్టి 2-3 నెలల్లో జైవిక ఎరువు సిద్ధమవుతుంది.
Current language
Telugu
Produced by
Agro-Insight