పులియబెట్టిన జైవిక కోళ్ళ మేతను తయారు చేయడం
Uploaded 6 months ago | Loading

13:03
హానిచేసే రసాయనిక అవశేషాలు, యాంటీ బయాటిక్స్ లేని జైవిక మేత మార్కెట్లో తరచూ లభించదు. జైవిక మేతలతో, పొలం చుట్టూతా కనిపించే రకరకాల గడ్డి, ఆకులని కలిపి పరిమాణాన్ని రెండింతలు చేయవచ్చు. ఇలా మీకు డబ్బు ఆదా అవుతుంది. గుడ్లు పెట్టే కోళ్ళ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మేతలో దేశవాళీ సూక్ష్మజీవులని కలపవచ్చు.
Current language
Telugu
Produced by
FCOF, NISARD, FamilyFarms