<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

కందిమొక్కల చివర్లని తుంచడం

Uploaded 1 week ago | Loading

కంది మొక్కలలో సహాయక శాఖలు ఎంత ఎక్కువ పెరిగితే అన్ని కాయలు ఎక్కువ కాస్తాయి, దాంతో దిగుబడి పెరుగుతుంది. నాటిన 6-7 వారాల తర్వాత, ప్రధాన మొక్కల చిగుళ్ళను తుంచాలి. దీన్ని నిప్పింగ్ అంటారు. వారం తర్వాత, ఒక్కొక్క మొక్కకు అరమగ్గు చొప్పున వాడవచ్చు లేదా సాగునీటిలో కలపవచ్చు.

Current language
Telugu
Produced by
Atul Pagar, WOTR
Share this video:

With thanks to our sponsors