అరటిపళ్లు, కూరఅరటికాయలను నాటడం
Uploaded 1 week ago | Loading
10:56
అరటి మొక్కలకు బాహ్యమూలాలు ఉంటాయి. తగిన ఎడం, నాట్లు, మల్చ్ వల్ల అధిక దిగుబడి, ఎక్కువ పళ్ళు వస్తాయి. మీ అరటి, కూరఅరటి తోటలో ఆహార పంటలను, ఔషధ మొక్కలను, ఇతర చెట్లను అంతరపంటలుగా వేస్తే, మీకు అదనపు ఆదాయం, అనుకూలమైన సూక్ష్మ వాతావరణమూ ఏర్పడతాయి.
Current language
Telugu
Produced by
Alcide Agbangla