ఏకీకృత సేద్యంలో లేఖ్యసంరక్షణ
Uploaded 1 week ago | Loading
14:30
ఒక పొలంలో వ్యాపారాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ సాధకాల ఖరీదుల, సంపాదించిన డబ్బు జాడలని నమోదు చేయడం కష్టమవుతుంది. కాలంతోబాటు మీ సేద్యం ఎలా పరిణమిస్తోందో చూడటానికి వివరమైన రికార్డులు ఉపయోగిస్తాయి. ఒకే పరిమాణమున్న వేర్వేరు పొలాలని సాటి రైతులతో పోల్చి చూసి, మీ పద్ధతులేవయినా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడం సరైనదో కాదో మీరు నిర్ణయించుకోవచ్చు. ఏకీకృత క్షేత్రంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని మీకు అనిపించినా, లాభాలు ఆరు రెట్లు పెరుగుతాయని రికార్డులు చెపుతున్నాయి. దానివల్ల ఆహారభద్రత కూడా పెరుగుతుంది.
Current language
Telugu
Produced by
PPA, Alangilan National High School, NISARD