మట్టిలో ప్రాణాన్ని చూడటం
Uploaded 1 week ago | Loading
9:20
మట్టిలో జీవాలు ఎక్కువ కనిపిస్తే, ఆ మట్టిలో ప్రాణముందని అర్థం. ఈ చిన్న చిన్న జీవాలు జైవిక పదార్థాలని కుళ్లబెట్టడానికి సాయపడి, మొక్కలకి పోషకాలని అందించి, మట్టిని స్పాంజిలా మార్చుతాయి.
Current language
Telugu
Produced by
Agro-Insight