సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం
Uploaded 1 month ago | Loading
12:23
ఒక సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రతి అంగుళంలోనూ ఏదో ఒకటి ఉత్పత్తి చేస్తూ, వ్యర్థాలు తగ్గించి, సాధకాలను కొనుగోళ్లను తక్కువ చేయవచ్చు. మీ పొలం మ్యాప్ ను గీసి, ఏ పంటకు ఎండ కావాలి, ఏ పంట నీడలో పెరుగుతుందన్న మీ పరిజ్ఞానం ఆధారంగా, ఏ పంటని, చెట్లని, కూరగాయలని ఎక్కడ పెంచాలో నిర్ణయించాలి. మీ కుటుంబావసరాలు, మార్కెట్ గిరాకీలనుబట్టి మొక్కలని ఎంచుకోవాలి. తెగుళ్లు, వ్యాధుల అదుపుకు పర్యావరణానికి హాని జరగని పద్ధతులని వాడాలి. మీ పొలంలో పశువులని చేపలని చేర్చాలి. పూర్తిగా ఏకీకృతమైన క్షేత్రంలో వనరులే తప్ప వ్యర్థాలు ఉండవు.
Current language
Telugu
Produced by
Rezaul Karim Siddique