<<90000000>> viewers
<<320>> entrepreneurs in 18 countries
<<5432>> agroecology videos
<<110>> languages available

పళ్ల ఈగలను ఎదుర్కోవడానికి వీవర్ చీమలు

Uploaded 8 months ago | Loading

మామిడికాయమీద తగిన చోటుని ఎంచుకుని, దాని తొక్కకిందకి తన గుడ్లను చొప్పించడానికి పళ్ల ఈగకు కొద్ది నిముషాలు పడుతుంది. అయితే ఆ కొద్దిసేపట్లోనే, వీవర్ చీమలు దాన్ని తరిమేస్తాయి లేదా పట్టుకుంటాయి. చీమల వాసన కూడా సాయపడుతుంది. ఆ వాసనని పసిగట్టే పురుగులు దూరంగా పారిపోతాయి.

Current language
Telugu
Produced by
Agro-Insight
Share this video:
How you can help... Your generous donation will enable us to give smallholder farmers better access to agricultural advice in their language.

With thanks to our financial partners