టమేటాల కోసం ఒక కూలింగ్ చాంబర్ ని తయారు చేయడం ఎలా
Uploaded 2 సంవత్సరాలు ago | Loading
5:44
మీరు ఎంపిక చేసిన టమేటాలు ఎక్కువకాలం నిలవుండాలంటే, వేడిని తగ్గించే మార్గం కావాలి. గ్రామాల్లో కరెంటు కొరత ఉంటుంది కాబట్టి, నాజూకైన ఈ పంట వేడిని తగ్గించడానికి ఉపాయాలు వెతకవలసిందే. నైజీరియా, కానో స్టేట్ లోని దంబట్టాకి చెందిన కొందరు రైతులు, స్థానికంగా దొరికే మట్టి ఇటుకలతో చాలా బాగా పనిచేసే కూలింగ్ ఛాంబర్ ని రూపొందించారు.
Current language
Telugu
Produced by
Countrywise Communication