<<90000000>> viewers
<<240>> entrepreneurs in 17 countries
<<4135>> agroecology videos
<<105>> languages available

కూరగాయలలో వేరుముడి నెమటోడ్డ్ల నిర్వహణ

Uploaded 2 సంవత్సరాలు ago | Loading

నెమటోడ్లు  మట్టిలో , వివిధ పంటల వేర్లలో, కలుపులో  దాగియుండే  భయంకరమైన  క్రిములు. వీటిని నియంత్రించడంకంటే  నివారించడమెంతో సులభం.  దీని రహస్యం :  ఆరోగ్యమైన  మొలకలను పెంచడం,  చేనులో మరియు వాటి దరిదాపుల్లో నెమటోడ్ల మూలాన్ని నాశనం చెయ్యడం, , నెమటోడ్ నిరోధక మొక్కలను  మార్చి పండించడం  మరియు ఇతర చేన్లనుండి నెమటోడ్లను తీసుకురాకపోవడం. దక్షిణ బెనిన్ రైతులు మనకు ఈ రోగ నివారణ విధానాలను చూపిస్తున్నారు.

Current language
Telugu
Produced by
Agro-Insight
Share this video:
How you can help... Your generous donation will enable us to give smallholder farmers better access to agricultural advice in their language.

With thanks to our sponsors