పశువుల పెంపకంలో మంచి సూక్ష్మజీవులని వాడటం
Uploaded 1 సంవత్సరం ago | Loading
12:50
Reference book
మీ కొట్టంలో దుర్వాసనని అరికట్టడానికి, పొడి తవుడు, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టు లేక గడ్డిని నేల మీద పరచి, దాని మీద క్రమం తప్పకుండా సూక్ష్మజీవులని చల్లుతుండాలి. కాన్సంట్రేట్ దాణా, సైలేజ్, పచ్చగడ్డికి సూక్ష్మజీవులని కలిపితే, వాటి పోషకతత్వాలు పెరిగి, అరుగుదల మెరుగవుతుంది. పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి, పశువులు తాగే నీళ్ళలో మంచి సూక్ష్మజీవులని కలపవచ్చు.
Current language
Telugu
Produced by
Rezaul Karim Siddique