పొదుగువాపుని నయంచేసే మూలికా ఔషధం
Uploaded 2 సంవత్సరాలు ago | Loading
15:12
Reference book
పొదుగువాపు సోకితే, ఉరుగుజ్జులు నొప్పిగా ఉంటాయి కాబట్టి ఆవులు పాలు పితకనియ్యవు. త్వరగా చికిత్స చేయకపోతే, ఇతర ఉరుగుజ్జులు కూడా ప్రభావితమై, పొదుగు దెబ్బతింటుంది. పొదుగువాపు ఉన్న ఆవు పాలు తాగడం మంచిది కాదు.
Current language
Telugu
Produced by
Atul Pagar, Anthra