మచ్చలు పడిన వడ్లు అంటే రోగిష్టి వడ్లు
Uploaded 2 years ago | Loading

7:31
Reference book
నాణ్యత లేని వడ్లు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో మచ్చలుపడి, రంగు మారిన వడ్లు కొన్ని ముఖ్యమైనవి. చెరగడం, సీడ్ ఫ్లోటేషన్ ల వల్ల మచ్చలు పడ్డ వడ్లు పోవు. చేత్తో మాత్రమే వాటిని తీసివేయడం కుదురుతుంది. ఆరోగ్యవంతమైన వడ్లని ఉత్పత్తి చేయడానికి, ఉపయోగించేందుకు చేసే జోక్యాలలో ఒకటిగా వడ్లని ఎలా శుభ్రం చేయాలో ఈ వీడియో మీకు చూపుతుంది. ఈ వీడియో రైస్ అడ్వైస్ DVDలో భాగం.
Current language
Telugu
Produced by
Agro-Insight, CABI, Countrywise Communication, IRRI, RDA, TMSS