టమాటా మొక్కలని పడిపోకుండా నిలపెట్టడం
Uploaded 1 year ago | Loading
12:51
పందిరి మొక్కలకు మరింత కాంతి మరియు మెరుగైన గాలి ప్రసరణను కలిగేలా చేస్తుంది . ఆధారిత టమాట మొక్కలు తక్కువగా క్రిమి కీటకాలు రోగాలు సంక్రమిస్తాయి.మొక్కలను పందిరికి అమర్చడం వల్ల. టమోటా పండ్ల బరువు కారణంగా అవి కిందకి పడవు.మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు మంచి పండ్లను ఉత్పత్తి చేస్తాయి.
Current language
Telugu
Produced by
Atul Pagar, WOTR