చక్కటి బెండ విత్తనాల ఉత్పాదన
Uploaded 1 year ago | Loading
12:16
బెనిన్ కి చెందిన రైతులు బెండని సరిగ్గా ఎలా నాటాలో మనకి చూపిస్తున్నారు. బెజ్జానికి 2-3 కన్నా విత్తనాలు వేయవద్దు. సరైన ఎడంలో నాటితే, గాలి తగిలి మొక్కలు చక్కగా ఎదుగుతాయి.
Current language
Telugu
Produced by
Alcide Agbangla