కుండలతో సాగునీటి ఏర్పాటు
Uploaded 1 year ago | Loading
13:24
కుండ సాగు పద్ధతిలో, గుండ్రని మట్టి కుండలను పంట దగ్గర మట్టిలో పాతిపెట్టి నీళ్ళు నింపుతారు. కుండకి ఉన్న బెజ్జాలగుండా నీళ్ళు మెల్లిగా బయటకు వెళ్లి మొక్కల వేళ్ళని చేరతాయి.
మొక్కలు ఆ నీళ్ళని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్ళు బయటి వస్తాయి. ఈ విధంగా, మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్ళనే కుండ అందిస్తుంది.
Current language
Telugu
Produced by
Green Adjuvants