పూలమొక్కలు మనకు సాయపడే కీటకాలను ఆకర్షిస్తాయి
Uploaded 1 year ago | Loading
15:35
మనకు సాయపడే ఈ కీటకాలు బతకడానికి పుప్పొడి, తేనె కావాలి. రక రకాల పూలచెట్లు, పొదలు, మూలికలను మీ పొలం చుట్టూ పెంచుకోండి. వాటివల్ల కీటకాలకి ఏడాది పొడవునా రకరకాల ఆహారపు వనరులు అందుబాట్లో ఉంటాయి.
Current language
Telugu
Produced by
Agro-Insight