కోడి వ్యర్ధాలు- ఎరువుగా మార్చుట
Uploaded 1 year ago | Loading
16:10
కోళ్ల వ్యర్ధాలు నత్రజనిలో మరియు ఇతర పోషకాల్లో పుష్కలంగా కలిగినది. మరియు భూమిలో ఉన్న సూక్ష్మ క్రిములకి ఉపయోగకరమైన మంచి ఆహారం.కోళ్ల వ్యర్థాలతోఎరువుని తయారు చేయడానికి ఆవు పేడతో మరియు కార్బన్ అధిక శాతంగా పదార్థాలతో కలపండి.
డీకంపోజిషన్ త్వరగా చేయడానికి సేంద్రీయ డికంపోజర్ ని లేదా ట్రైకోమాడర్మ వ్యర్ధాల మీద చల్లాలి.కుళ్ళిన గుడ్లతో మీరు పెరుగుదల ఉత్పాదకలనీ నిమ్మరసం బెల్లంతో కలిపి జాడీ లో ఉంచి తయారు చెయ్యొచ్చు
Current language
Telugu
Produced by
Green Adjuvants