వ్యవసాయ మార్కెట్లను సృష్టించడం
Uploaded 1 year ago | Loading
15:37
వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి, మనం నాలుగు విషయాల మీద దృష్టి పెట్టాలి. అవి, సంస్థ; స్థానిక అధికారులతో చర్చలు; ఏ ఉత్పత్తిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని వినియోగదారులకు తెలిపే ఒక గ్యారెంటీ సిస్టమ్; చివరగా మార్కెటింగ్, కస్టమర్ సేవలు.
Current language
Telugu
Produced by
Agro-Insight