<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

ఉల్లిపాయల పొలాన్ని తయారు చెయ్యడం

Uploaded 1 year ago | Loading

ఉల్లిపాయలకి మంచి సారవంతమైన భూమి కావాలి. ఒక పొలంలో మూడేళ్ళకు ఒకసారి మాత్రమే ఉల్లిపాయలను పండిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో, ఉల్లిపాయలను ఎత్తైన పాదుల్లో నాటాలి. ఉల్లిపాయలు మొలకలని 6 వారాల వయస్సులో ఉన్నప్పుడు నాటాలి. ఉల్లిపాయలను మీరు బాగా చూసుకుంటే, అవీ మిమ్మల్ని బాగా చూసుకుంటాయి.

Current language
Telugu
Categories
Produced by
Agro-Insight
Share this video:

With thanks to our sponsors