ఉల్లిపాయల నర్సరీ
Uploaded 1 year ago | Loading

12:37
- English
- Arabic
- Bangla
- French
- Hindi
- Portuguese
- Ateso
- Bambara
- Bariba
- Bemba
- Bisaya / Cebuano
- Chichewa / Nyanja
- Chitonga / Tonga
- Dagbani
- Dendi
- Ewe
- Fon
- Fulfulde (Cameroon)
- Hausa
- Kinyarwanda / Kirundi
- Kiswahili
- Kriol / Creole (Guinea-Bissau)
- Kusaal
- Lingala
- Malagasy
- Mina
- Peulh / Fulfuldé / Pulaar
- Tagalog
- Telugu
- Tumbuka
- Twi
- Wolof
- Yoruba
ఉల్లి మొలకలకి ఆరోగ్యవంతమైన, వదులు మట్టి కావాలి. పాతబడిన ఎరువునిగానీ, కంపోస్ట్ గానీ వేయాలి. వర్షాకాలంలో ఉల్లిపాయల వేర్లు కుళ్ళకుండా, పాదు ఎత్తు పెంచాలి. నాణ్యమైన విత్తనాలని వాడితే, ఎక్కువ విత్తనాలకి మొలకలొస్తాయి కాబట్టి, తక్కువే సరిపోతాయి. ఉల్లి మొలకలు ఎదగడానికి ఎడం కావాలి కాబట్టి, వాటిని దగ్గరదగ్గరగా చల్లకూడదు.
విత్తనాలని వరసల్లో, 5-10 సెంటీమీటర్ల ఎడంగా, సెంటీమీటర్ లోతులో వేయాలి. విత్తనాల మీద మెత్తటి మట్టిని పల్చటి పొరగా పోయాలి.
Current language
Telugu
Produced by
Agro-Insight