బాగా ఎండిన విత్తనమే మంచి విత్తనం
Uploaded 1 year ago | Loading
6:12
Reference book
విత్తనం నేలలోని తేమను గ్రహిస్తుంది కాబట్టి రైతులు తమ విత్తనాలను ఎండబెట్టడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. దానివల్ల, విత్తనాల నాణ్యత తగ్గుతుంది. నాణ్యత లేని విత్తనాలని వాడిన వారెవరూ మంచి దిగుబడిని ఆశించలేరు. మరియా గ్రామంలోని రైతులు ఈ సమస్యను ఎలా పరిష్కరించారో ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు వర్షాకాలంలో కూడా విత్తనాన్ని ఆరబెట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ వీడియో రైస్ అడ్వైస్ DVDలో భాగం.
Current language
Telugu
Produced by
Agro-Insight, CABI, Countrywise Communication, IRRI, RDA, TMSS