కాఫీ : ఉత్తమ పద్ధతులు బృందంగా నిర్వహించుకోవడం
Uploaded 2 years ago | Loading
10:13
ఉగాండాలోని కాఫీ రైతులు సంవత్సరాల తరబడీ ఒక ప్రతికూలతని ఎదుర్కొంటున్నారు. అయితే గత పది పదిహేనేళ్ళుగా నమ్మశక్యంగాని కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి- కారణం - రైతులు బృందాలుగా ఏర్పడటం. కలిసి పనిచేస్తూ, వాళ్ళు తమ కాఫీ పంట నాణ్యతని పెంచి, మంచి ధరలు సాధించి, దాన్నొక కొనసాగగల, విలువైన వ్యాపారంగా మార్చారు. బృందం సరిగా పనిచేస్తే, సభ్యులు చందాలివ్వడం, ఇతర రైతులని నిరుత్సాహపరచకుండటం వంటి లాభాలెన్నో ఉంటాయి.
Current language
Telugu
Produced by
Countrywise Communication