కాఫీ : ఉత్తమ పద్ధతులు కోయడం, ఎండబెట్టడం
Uploaded 3 years ago | Loading

9:44
మంచి నాణ్యమైన కాఫీ దానంతట అది పండదు. అది కాఫీ తోటల నిర్వహణలోని అనేక అంశాల కలయిక. లాభాలని పెంచాలంటే అవన్నీ సక్రమంగా జరగాలి. ఈ వీడియోలో రెండు విషయాల గురించి చెప్పబోతున్నాం. మొదటిది, మొక్కలనుంచి కాఫీని కోయడం. రెండవది, చక్కగా ఎండబెట్టి నిలవ చెయ్యడం ద్వారా నాణ్యతని నిలిపి, లాభాలని పెంచడం.
Current language
Telugu
Produced by
Countrywise Communication