నీటిపై తేలే కూరగాయల తోట
Uploaded 2 years ago | Loading
14:15
వర్షాకాలంలో మా భూమి నీటిలో మునిగిపోతుంది కాబట్టి, మా పూర్వీకులు బతకడానికి పంటలు పండించే మార్గాలని వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళు పంట అవశేషాలని వాడి, తేలే తోటలని కనిపెట్టారు. తేలే తోట సహజంగానే సారవంతంగా ఉంటుంది కాబట్టి, వేరే రసాయనిక ఎరువులుగానీ, కీటకనాశనులుగానీ మాకు అక్కర్లేదు.”
Current language
Telugu
Produced by
CCDB