మిరపను సౌర శక్తితో ఎండబెట్టడం
Uploaded 3 years ago | Loading

11:34
- English
- Arabic
- Bangla
- French
- Hindi
- Portuguese
- Bambara
- Bisaya / Cebuano
- Chichewa / Nyanja
- Dagaare
- Dagbani
- Ewe
- Fon
- Gonja
- Hausa
- Kannada
- Kikuyu
- Kinyarwanda / Kirundi
- Kiswahili
- Kriol / Creole (Guinea-Bissau)
- Luo (Lango - Uganda)
- Malagasy
- Peulh / Fulfuldé / Pulaar
- Sena
- Tagalog
- Tamil
- Telugu
- Twi
- Wolof
- Yao
- Yoruba
మిరపలో తేమ మిగిలిపోతే,అవి బూజు పట్టి మొత్తం మిరపలు పాడైపోతాయి. కొన్ని రకాల బూజు అఫ్లటోక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేసి మానవులకు విషపూరితంగా మారుతుంది. కాయగూరలు మరియు పళ్ళను పరిశుభ్రంగా మరియు వేగంగా ఎండబెట్టే ప్రక్రియకు మీరు సౌరశక్తితో పనిచేసే సోలార్ డ్రయర్లను వాడవచ్చు. ఈ డ్రయర్లు వివిధ ఆకారాల్లో మరియు పరిమాణాల్లో దొరుకుతాయి కానీ అవి పని చేసే సూత్రమొక్కటే. ఈ వీడియోలో, మిరపను ఎండబెట్టడానికి మనము ఒక సాధారణ సోలార్ డ్రయర్ను నెలకొల్పి, దానిని వాడే విధానాన్ని చూద్దాము.
Current language
Telugu
Produced by
Agro-Insight