నువ్వుల కోత, నూర్పిడి మరియు నిల్వ
Uploaded 3 years ago | Loading
8:59
Reference book
నువ్వులను పెంచటం సులభమే. కానీ నాసిరకం కోత, నూర్పిడి మరియు నిల్వ పద్ధతులవల్ల వాటి నాణ్యత తగ్గిపోతుంది. నువ్వులు మరీ పండిపోతే, కాయలు విడిపోయి అందులోంచి చాలా గింజలు మరియు దానివల్ల చాలా డబ్బు నష్టం వాటిల్లుతుంది. రాళ్ళు, ఇసుక మరియు ఇతర చెత్త సులభంగా నువ్వులతో కలిసి వాటి ధరను దెబ్బ తీస్తాయి. ఈ విడియోలో మనం మెరుగైన నాణ్యతకై ఎలా నువ్వుల కోత, నూర్పిడి మరియు నిల్వ చెయ్యాలనేది తెలుసుకుందాం.
Current language
Telugu