<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

నువ్వులను వరసలో నాటి పల్చన చేయటం

Uploaded 3 years ago | Loading

వరుస నాట్లు చాలా లాభదాయకం.  నువ్వులను వరసలో నాటితే,  వాటిని పల్చన చెయ్యటం చాలా సులువు.  అలా చేస్తే, కొమ్మలు గుణించి , ఒక్కో కొమ్మపైన 20 కాయల వరకు కాస్తాయి. ఇది  చేత్తో నాటడంకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అవి 1 లేక 2 కాయలు కాస్తాయి, అంతకంటే ఎక్కువ కాయనే కాయవు. ఈ కారణాలవల్ల, వరుస నాట్లే మంచిది.

Current language
Telugu
Categories
Produced by
MOBIOM
Share this video:

With thanks to our financial partners