పశుగ్రాసంగా ముళ్ళు లేని కాక్టస్
Uploaded 3 years ago | Loading
12:10
కాక్టస్ ప్యాడ్లలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంవంటి ఖనిజాలు పుష్కలంగానూ, ప్రోటీన్, ఫైబర్లు తక్కువగానూ ఉంటాయి.. మీ అవసరాలకు తగినట్లు, ప్రతి 4 నెలలకు ఒకసారి కాక్టస్ ప్యాడ్లను నాటడం, కోయడాలని ప్రారంభించవచ్చు. కాక్టస్ 20 ఏళ్ళకు పైగా గ్రాసం ఇస్తుంది.
Current language
Telugu
Produced by
Atul Pagar, BAIF