పశుదాణా కోసం గింజలని మొలకెత్తించడం
Uploaded 1 year ago | Loading
14:58
Reference book
గింజలని కాసేపు నీళ్ళలో ముంచి ఉంచితే, వాటికి మొలకలొస్తాయి. నీళ్ళని పీల్చుకుని మొలకెత్తిన గింజ బరువు రెట్టింపు అవుతుంది. మొలకెత్తిన గింజలోని పిండి దాదాపు పూర్తిగా చక్కెరగా మారుతుంది కాబట్టి మొలకలు పశువులకి తేలికగా జీర్ణం అవుతాయి. మొలకల్లో పశువులు జీర్ణం చేసుకోవడానికి దోహదం చేసే ఎన్నో ఎంజైములు ఉంటాయి. గింజల్లో లభ్యమయ్యే ఖనిజాలు, విటమిన్లు ప్రోటీన్లని మొలకలు పెంచుతాయి.
Current language
Telugu
Produced by
Atul Pagar, Govind Foundation